SRD: పట్టణంలో SP పారితోష్ పంకజ్ ఆదేశాల మేరకు పోలీసులు మెగా వెహికల్ చెకింగ్ నిర్వహించారు. నంబర్ ప్లేట్లు లేని, ఫేక్, మాస్క్ నంబర్ ప్లేట్లతో తిరుగుతున్న 174 వాహనాలను గుర్తించి సీజ్ చేశారు. పెండింగ్ చలాన్లు ఉన్న వాహన యజమానులకు కౌన్సెలింగ్ నిర్వహించి, చలాన్లు చెల్లించాలని, ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని SP హెచ్చరించారు.
తెలంగాణ
సంగారెడ్డిలో 174 వాహనాలు సీజ్


