RR: జిల్లెలగూడ చందన చెరువులో తొలగించిన గుర్రపు డెక్కను వాకింగ్ ట్రాక్‌పై వేయడంతో వాకర్స్ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ విషయంపై స్పందించిన ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి.. వాకింగ్ ట్రాక్‌తో పాటు చెరువును పూర్తిస్థాయిలో శుభ్రం చేయాలని బడంగ్‌పేట్ శానిటేషన్ అధికారి రూపాను ఆదేశించారు. వాకర్స్‌కు ఇబ్బందులు కలగకుండా చెరువు పరిరక్షణ చర్యలు చేపట్టాలని సూచించారు.
తెలంగాణ
వాకింగ్ ట్రాక్‌పై గుర్రపు డెక్క.. వాకర్స్ ఇబ్బందులు


