హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

‘సంజీవని’ అమలుకు వైద్య సిబ్బందికి శిక్షణ

SS: జిల్లాలో సంజీవని ఆరోగ్య కార్యక్రమం అమలుకు వైద్యాధికారులు, సంజీవని మిత్రులకు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. ఈనెల 28 వరకు పుట్టపర్తిలోని సంస్కృతి ఇంజినీరింగ్ కళాశాలలో తరగతులు నిర్వహిస్తున్నారు. TATA MD సంస్థ నిపుణులు డిజిటల్ హెల్త్ రికార్డుల నిర్వహణపై శిక్షణ ఇస్తున్నారు. కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ కేంద్రాన్ని సందర్శించి సిబ్బందికి సూచనలు చేశారు.