ప్రకాశం: బేస్తవారిపేట మండలం లో మూడవ రోజు సర్పంచ్ నామినేషన్ల ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. శుక్రవారం సర్పంచ్ స్థానాలకు 58 అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు వార్డు సభ్యుల స్థానానికి 220 మంది సభ్యులు నామినేషన్ దాఖలు చేశారు అయితే మొత్తం మూడు రోజులకు కలిపి 126 సర్పంచ్ నామినేషన్లు, 404 వార్డు సభ్యుల నామినేషన్లు దాఖలు అయినట్లు అధికారులు వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్
మండలంలో మూడవరోజు 58 సర్పంచ్ నామినేషన్లు


