JN: చుక్కా రామయ్య జన్మదినం సందర్భంగా హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మార్యదపూర్వకంగా కలిశారు. అనంతరం చుక్కాను శాలువాతో సన్మానించించారు. అనంతరం ఆయన విద్యార్థుల కోసం చేసిన సేవలను కొనియాడారు. ఆయన వెంట పలువురు నాయకులు ఉన్నారు.
తెలంగాణ
చుక్కా ఇంటికి మాజీ మంత్రి ఎర్రబెల్లి


