KMR: ఏటీఎం కేంద్రాల వద్ద అమాయకులను మోసం చేస్తున్న భిక్కనూరు మండలం జంగంపల్లికి చెందిన గడ్డమీది రమేష్ (34)ను పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. రాజంపేటలో ఓ మహిళ నుంచి ఏటీఎం కార్డు బలవంతంగా తీసుకొని రూ.17 వేలు డ్రా చేసినట్లు గుర్తించారు. నిందితుడి వద్ద రూ.5,860 నగదు, ఆరు ఏటీఎం కార్డులు, మాస్క్, దొంగిలించిన హీరో గ్లామర్ బైక్ను స్వాధీనం చేసుకున్నారు.
తెలంగాణ
ఏటీఎం మోసాలకు పాల్పడుతున్న నిందితుడు అరెస్ట్


