VZM: గజపతినగరం పంచాయతీ శివారు ఎం వెంకటాపురం గ్రామంలో నివాసం ఉంటున్న 29 ఏళ్ల యువకుడు కిరణ్ కుమార్ ఈనెల 11వ తేదీన రెండవ అంతస్తు మెట్ల పైనుంచి ప్రమాదవశాత్తు జారీ తీవ్రంగా గాయపడ్డాడు. విశాఖ కేజీహెచ్‌లో చికిత్స పొందుతూ కిరణ్ శుక్రవారం మృతి చెందినట్లు గజపతినగరం ఎస్సై కిరణ్ కుమార్ నాయుడు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
గాయపడిన యువకుడు చికిత్స పొందుతూ మృతి


