NLR: కార్తీకపౌర్ణమి సందర్భంగా కావలి డిపో నుండి అరుణాచలం కు ఈనెల 23 తేదీన ప్రత్యేక బస్సు ఏర్పాటు చేస్తున్నట్లు ఎపియస్ ఆర్టీసీ, కావలి డిపో మేనేజర్ డి ఆదినారాయణ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ బస్సు మంగళవారం అరుణాచలం చేరుకొని కార్తీకపౌర్ణమి గిరిప్రదక్షణ అనంతరం అరుణాచలంలో బయలుదేరి కావలికి బుధవారం వస్తుందని అయన వివరించారు.
ఆంధ్రప్రదేశ్
అరుణాచలంకు కావలి డిపో నుండి ప్రత్యేక బస్సు


