హైదరాబాద్: 28°C
తెలంగాణ

పాపిరెడ్డిగూడలో తీరనున్న లో-వోల్టేజ్ సమస్య

RR: కేశంపేట మండలం పాపిరెడ్డిగూడలో విద్యుత్ సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టారు. గ్రామస్థుల విజ్ఞప్తి మేరకు ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ నిధులు మంజూరు చేయడంతో విద్యుత్ శాఖ అధికారులు నూతన లైన్లు, అదనపు ట్రాన్స్‌ఫార్మర్ల ఏర్పాటు పనులు చేపట్టారు. దీంతో లో-వోల్టేజ్ సమస్యకు పరిష్కారం లభించనుండటంతో గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు. శుక్రవారం పనులను పరిశీలించారు.