SRPT: పీడిత ప్రజల విముక్తి కోసం భారత విప్లవోద్యమ నిర్మాణంలో పోరాడిన చండ్రపుల్లా రెడ్డి కృషి అమోఘమని అరుణోదయ సాంస్కృతి సమైఖ్య రెండు తెలుగు రాష్ట్రాల గౌరవాధ్యక్షురాలు విమలక్క అన్నారు. శుక్రవారం సూర్యపేట జిల్లా కేంద్రంలోని పబ్లిక్ క్లబ్‌లో అమరుల స్మారక కమిటీ ఆధ్వర్యంలో జరిగిన కామ్రేడ్ చండ్రపుల్లా రెడ్డి 42వ వర్థంతి సభలో ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.
తెలంగాణ
పీడిత ప్రజల విముక్తి కోసం పోరాడిన చండ్రపుల్లా రెడ్డి


