హైదరాబాద్: 28°C
తెలంగాణ

విద్యుత్ సబ్‌స్టేషన్ పనులకు శంకుస్థాపన

KNR: విద్యుత్ సరఫరాలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా సబ్‌స్టేషన్లు ఏర్పాటు చేస్తున్నామని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నారు. శుక్రవారం రామడుగు మండలం వెలిచాల గ్రామంలో 33/11 కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ వీర్ల నర్సింగరావు, ఈఈ శ్రీనివాస్, ఏఈడీఈ అనిల్ కుమార్, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.