RR: కొందుర్గు మండలంలో సుమారు రూ.10 కోట్ల వ్యయంతో నిర్మించిన ఆరు నూతన హైలెవల్ వంతెనలు ప్రారంభోత్సవానికి సిద్ధమయ్యాయి. ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ప్రత్యేక చొరవతో నిర్మించిన ఈ వంతెనలను శనివారం ఉదయం 9 గంటలకు వెంకిర్యాల నుంచి ప్రారంభించనున్నట్లు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కోగురి పురుషోత్తం రెడ్డి తెలిపారు. కార్యక్రమానికి పార్టీ నాయకులు, ప్రజలు హాజరుకావాలని కోరారు.
తెలంగాణ
ప్రారంభానికి సిద్ధమైన ఆరు హైలెవల్ బ్రిడ్జిలు


