PPM: పార్వతీపురం మండలంలోని కేజీబీవీ కవిటిభద్ర పాఠశాలలో అంతర్జాతీయ బాలల దినోత్సవ వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ICDS పీడీ డా. తోట కనకదుర్గ, DEO బ్రహ్మాజీ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రతి బాలబాలికకు విద్య, ఆరోగ్యం, పోషకాహారంరక్షణ, సమాన అవకాశాలు కల్పించడం సమాజంలోని ప్రతి ఒక్కరి బాధ్యతని అన్నారు.
ఆంధ్రప్రదేశ్
'బాలల హక్కుల పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత'


