హైదరాబాద్: 28°C
తెలంగాణ

పకడ్బందీగా జీవిత బీమా పథకం అమలు

MNCL: జిల్లాలో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం అమలులో అర్హత గల ప్రతి కుటుంబానికి లబ్ధి చేకూరేలా చర్యలు తీసుకోనున్నట్లు జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. శుక్రవారం జైపూర్ లోని గ్రామ పంచాయతీ కార్యాలయంలో దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దరఖాస్తు ఫారాన్ని ఎలాంటి తప్పులు లేకుండా పూరించాలని సూచించారు.