హైదరాబాద్: 28°C
తెలంగాణ

అంగన్వాడీలో సూపర్‌వైజర్ తనిఖీ

NGKL: వంగూరు మండల కేంద్రంలోని 4వ అంగన్వాడి కేంద్రాన్ని శుక్రవారం సూపర్‌వైజర్ జ్యోతి తనిఖీ చేశారు. అంగన్వాడి పాఠశాలలో రికార్డులను పరిశీలించారు. అంగన్వాడి విద్యార్థులకు అందుతున్న పోషకాహారాన్ని తనిఖీ చేశారు. బాలింతలు, గర్భవతులతో సమావేశాన్ని నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేస్తున్న పౌష్టికాహారం గురించి అడిగి తెలుసుకున్నారు.