హైదరాబాద్: 28°C
తెలంగాణ

అనాథ పిల్లల ఆశ్రమాన్ని సందర్శించిన కలెక్టర్

NRPT: పట్టణంలోని అనాథ పిల్లల ఆశ్రమాన్ని శుక్రవారం కలెక్టర్ ప్రియాంక సందర్శించారు. పిల్లల యోగక్షేమాలు అడిగి తెలుసుకుని, సమస్యలుంటే తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. అంతర్జాతీయ బాలల దినోత్సవం సందర్భంగా నిర్వహించిన ఆటల పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేశారు. ఆశ్రమంలోని పిల్లలందరికీ కొత్త దుస్తులు పంపిణీ చేశారు.