హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఐరాల జడ్పీటీసీ ప్రమాణ స్వీకారం

CTR: ఐరాల మండల జడ్పీటీసీగా జనసేన నాయకుడు ఎం. మహేష్ స్వేరో శుక్రవారం చిత్తూరులో ప్రమాణ స్వీకారం చేశారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో 8,197 ఓట్ల భారీ మెజారిటీతో ఆయన గెలుపొందారు. మండల అభివృద్ధికి, ప్రజా సంక్షేమానికి కృషి చేస్తానని ఈ సందర్భంగా తెలిపారు.