MLG: HIV, AIDS నివారణ, నియంత్రణ కార్యక్రమాల్లో ములుగు జిల్లా సురక్షిత్ స్థాయిని సాధించింది. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ సంపత్‌ను TGSACS డిప్యూటీ డైరెక్టర్ ఇందిరా ప్రియదర్శిని, DMHO డాక్టర్ గోపాల్‌రావు అభినందించి సత్కరించారు. 95-95-95 లక్ష్యాల సాధనతో పాటు సురక్షిత్ ప్లస్ స్థాయికి చేరేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని అదనపు కలెక్టర్ సూచించారు
తెలంగాణ
ములుగు జిల్లాకు సురక్షిత్ గుర్తింపు


