GDWL: నల్సా 'డాన్' పథకంలో భాగంగా ఎల్కూర్ గ్రామ పంచాయతీ, జడ్పీ ఉన్నత పాఠశాలలో అవగాహన సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న డిప్యూటీ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ బి. శ్రీనివాసులు మాట్లాడుతూ.. విద్యార్థులు మాదకద్రవ్యాలకు దూరంగా ఉంటూ బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో సర్పంచ్ వినోద్, కార్యదర్శి శుభవతి పాల్గొన్నారు.
తెలంగాణ
మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలి: శ్రీనివాసులు


