హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'ఆరోగ్య సర్వేలు సకాలంలో పూర్తి చేయాలి'

PPM: ప్రజారోగ్య పరిరక్షణ కోసం చేపడుతున్న ఆరోగ్య సర్వేలు, హెల్త్ స్క్రీనింగ్‌లను నిర్దేశిత లక్ష్యాల మేరకు సకాలంలో పూర్తి చేయాలని జిల్లా ఎన్‌సీడీ అధికారి డాక్టర్ టీ.జగన్ మోహన్ రావు వైద్య సిబ్బందిని ఆదేశించారు. శుక్రవారం ఎన్.గదబవలస గ్రామంలో నిర్వహించిన సంచార వైద్య శిబిరాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు.