NLG: పాఠశాలలు, హాస్టళ్లలో వర్షపు నీరు వృథా కాకుండా సంరక్షణ పనులు చేపట్టాలని కలెక్టర్ బి.చంద్రశేఖర్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లో పంచాయతీరాజ్, RWS, TSIDC అధికారులతో సమీక్ష నిర్వహించారు. VB-G RAMG పథకం ద్వారా సోక్ పిట్స్, రూఫప్ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ నిర్మాణాలు చేపట్టి భూగర్భ జలాలను పెంపొందించాలని ఆయన సూచించారు.
తెలంగాణ
వర్షపు నీటి సంరక్షణ పనులకు ప్రాధాన్యం ఇవ్వాలి


