GDWL: రాజోలి మండలం తుంగభద్ర నది నుంచి అనుమతులు లేకుండా ఇసుక తరలిస్తున్న మినీ టిప్పర్లపై ఆర్టీవో అధికారులు దాడులు నిర్వహించారు. ఇసుక లోడ్‌తో వెళ్తున్న వాహనాలను స్వాధీనం చేసుకుని రాజోలి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. వాహనాలపై కేసులు నమోదు చేసినట్లు తెలిపారు.
తెలంగాణ
అక్రమంగా ఇసుకను తరలిస్తున్న టిప్పర్లు సీజ్


