2026 ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ టోర్నీలో నేపాల్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో యువ బ్యాటర్ కుమార్ కుషాగ్రా అద్భుత సెంచరీతో మెరిశాడు. దోహాలోని వెస్ట్ ఎండ్ పార్క్ స్టేడియంలో జరుగుతున్న ఈ పోరులో భారత్-ఎ జట్టు కష్టాల్లో పడిన వేళ కుషాగ్రా బాధ్యతాయుతంగా ఆడాడు. క్రీజులో పాతుకుపోయి 102 బంతుల్లోనే 117 పరుగులు సాధించి జట్టును ఆదుకున్నాడు.
క్రీడలు
నేపాల్‌తో మ్యాచ్.. కుమార్ కుషాగ్రా సెంచరీ


