ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ టోర్నీలో నేపాల్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో భారత్-ఎ జట్టు కోలుకుంది. ఆరంభంలోనే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన జట్టును తిలక్ వర్మ (54), కుశాగ్ర (65) ఆదుకున్నారు. వీరిద్దరూ నిలకడగా ఆడుతూ అర్ధసెంచరీలతో ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. ప్రస్తుతం 35 ఓవర్లకు భారత్ 3 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది.
క్రీడలు
IND A vs NEP: తిలక్, కుశాగ్ర అర్ధ సెంచరీలు


