హైదరాబాద్: 28°C
క్రీడలు

KL రాహుల్ అరుదైన రికార్డు

న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా ఓపెనర్ కేఎల్ రాహుల్ అరుదైన ఘనత సాధించాడు. తొలి ఇన్నింగ్స్‌లో అజేయ అర్ధశతకంతో (52*) రాణించిన అతడు, అన్ని (SENA) దేశాల్లో టెస్టు హాఫ్ సెంచరీలు నమోదు చేసిన తొలి భారత ఓపెనర్‌గా చరిత్ర సృష్టించాడు. రాహుల్ టెస్టు కెరీర్‌లో ఇది 22వ అర్ధశతకం కాగా, న్యూజిలాండ్ గడ్డపై మొదటిది కావడం విశేషం.