2027 వన్డే ప్రపంచకప్ ప్రణాళికల్లో సీనియర్ బ్యాటర్ రోహిత్ శర్మను పక్కనపెట్టే దిశగా టీమిండియా మేనేజ్మెంట్ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. అతడి స్థానంలో యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్‌ను తీసుకోవాలని సెలెక్టర్లు భావిస్తున్నారు. మెగా టోర్నీకి ముందు యువ ఓపెనింగ్ జోడీని సిద్ధం చేయాలనే లక్ష్యంతో సెలెక్టర్లు ఉన్నట్లు సమాచారం. రోహిత్ 2027 వన్డే ప్రపంచకప్ ఆడతాడా?.
క్రీడలు
2027 ప్రపంచకప్.. రోహిత్‌కు చోటు కష్టమేనా?


