SKLM: ఆముదాలవలస మున్సిపాలిటీ పరిధిలో జే.కే. మోహన్ రావు, వెంకబాబు, కౌశిక్ ఆధ్వర్యంలో సుమారు 100 వైసీపీ కుటుంబాలు టీడీపీలో చేరాయి. శుక్రవారం వారికి ఎమ్మెల్యే, రాష్ట్ర పీయూసీ ఛైర్మన్ కూన టీడీపీ కండువాలు కప్పి సాదరంగా వారిని ఆహ్వానించారు. NDA ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల పట్ల ప్రజల్లో విశ్వాసం పెరుగుతోందన్నారు.
ఆంధ్రప్రదేశ్
టీడీపీలోకి 100 కుటుంబాలు..!


