BHPL: పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలను నియంత్రించి సామాన్యులపై భారం తగ్గించాలని సీపీఐ జిల్లా కార్యదర్శి కొరిమి రాజ్ కుమార్ డిమాండ్ చేశారు. శుక్రవారం భూపాలపల్లి అంబేద్కర్ సెంటర్‌లో సీపీఐ ఆధ్వర్యంలో ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. రేషన్ దుకాణాల ద్వారా పేదలకు 14 రకాల సరుకులు పంపిణీ చేయాలని కోరారు. బియ్యం, పప్పులు, వంటనూనె ధరలు తగ్గించాలన్నారు.
తెలంగాణ
నిత్యావసర ధరలు తగ్గించాలని సీపీఐ ధర్నా


