హైదరాబాద్: 28°C
తెలంగాణ

పోరండ్లలో ఉపాధి పనులపై సోషల్ ఆడిట్

JGL: జగిత్యాల రూరల్ మండలం పోరండ్ల పంచాయతీ హాల్‌లో 2025-26 ఉపాధి హామీ పనులపై శుక్రవారం సోషల్ ఆడిట్ గ్రామసభ నిర్వహించారు. ఈ సందర్బంగా పనులు, వేతనాలు, మస్టర్లు, నిధులపై ఆడిట్ బృందం నివేదిక చదివి, కూలీల సందేహాలు నివృత్తి చేశారు. పనులు పారదర్శకంగా జరిగాయని, అభివృద్ధికి అంతా సహకరించాలని సర్పంచ్ నక్క హరీష్ కోరారు. వార్డు సభ్యులు, కార్యదర్శి పాల్గొన్నారు.