HYD: యాకుత్‌పురా ఎమ్మెల్యే జాఫర్ హుస్సేన్ మెరాజ్ శుక్రవారం అమన్‌నగర్-బీలోని మసీద్-ఎ-ఫజల్ సిద్దిఖీలో జుమా నమాజ్‌లో పాల్గొన్నారు. అనంతరం తలాబ్ చంచలం డివిజన్ పరిధిలో తల్హా మసీదు సమీపంలో జరుగుతున్న నాలా, ఎస్‌డ్రెయిన్ పనులను పరిశీలించారు. స్థానికులతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
తెలంగాణ
నాలా పనులను పరిశీలించిన ఎమ్మెల్యే


