హైదరాబాద్: 28°C
తెలంగాణ

మహిళా సమైక్య భవనాన్ని ప్రారంభించిన బోథ్ MLA

ADB: గుడిహత్నూర్ మండలంలోని కోలోహరి గ్రామంలో నూతనంగా రూ. 10 లక్షల నిధులతో నిర్మించిన మహిళ సమైక్య భవనాన్ని బోథ్ MLA అనిల్ జాదవ్, అదనపు కలెక్టర్ చిత్రూతో కలిసి శుక్రవారం ప్రారంభించారు. మహిళా సమైక్య సభ్యులు స్వసక్తితో ఎదిగి ఆర్థిక అభివృద్ధి సాధించాలన్నారు. గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు తనవంతుగా కృషి చేస్తానని ఎమ్మెల్యే అనిల్ జాదవ్ పేర్కొన్నారు.