హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ముగిసిన గ్రంథాలయ వారోత్సవాలు

CTR: పుంగనూరులో 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు శుక్రవారం ఘనంగా ముగిశాయి. ముఖ్య అతిథులుగా తహసీల్దార్ రాము, ఎంఈవో నటరాజ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా వ్యాసరచన, వకృత్వ పోటీలలో గెలుపొందిన విద్యార్థిని విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. పుస్తక పఠనం అలవర్చుకుంటే మేధాశక్తి పెరుగుతుందని తెలిపారు.