హైదరాబాద్: 28°C
క్రీడలు

ఎమర్జింగ్ స్టార్స్‌ ఆసియా కప్‌.. టాస్ ఓడిన భారత్‌

ఇటీవలే అండర్-19 ఆసియా కప్‌ విజేతగా భారత యువ జట్టు నిలిచింది. ఇప్పుడు మరో ఆసియా కప్ సిద్ధమైంది. ఎమర్జింగ్ స్టార్స్‌ ఆసియా కప్‌లో టీమిండియా A బరిలోకి దిగింది. నేపాల్‌తో తొలి పోరులో తలపడుతోంది. ఈ మ్యాచ్‌లో టాస్‌ నెగ్గిన నేపాల్‌ బౌలింగ్‌ ఎంచుకుంది. ఈ జట్టుకు తెలుగు కుర్రాడు తిలక్ వర్మ సారథిగా వ్యవహరిస్తున్నాడు.