MDK: ఏడుపాయల వనదుర్గా భవాని దేవస్థానంలో నేటి సాయత్రం ప్రబోధిని ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రత్యేక దీపారాధన, ఆకాశ దీపం ఆవిష్కరణ అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ పవిత్ర వేడుకల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, భక్తిశ్రద్ధలతో దీపాలు వెలిగించారు. ఆలయ ప్రాంగణమంతా దీపకాంతులతో శోభాయమానంగా మారింది.
తెలంగాణ
VIDEO: వైభవంగా ఆకాశదీపం ఆవిష్కరణ


