WNP: కురుమూర్తి స్వామి జాతరలో నిబంధనలకు విరుద్ధంగా మద్యం అమ్మకాలు కొనసాగుతున్నాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ నెల 25 వరకు మద్యం విక్రయాలు నిలిపివేయాలని కలెక్టర్ ఆదేశించినప్పటికీ, క్వార్టర్‌పై రూ.50 అదనంగా వసూలు చేస్తున్నారని మద్యం ప్రియులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అక్రమ విక్రయాలపై ఎక్సైజ్ అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
తెలంగాణ
కురుమూర్తి జాతరలో అధిక ధరలకు మద్యం


