MNCL: జిల్లా స్థాయి వైజ్ఞానిక ప్రదర్శన మేళా విజయవంతానికి ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు, ఎంఈఓలు, ప్రధానోపాధ్యాయులు సహకరించాలని మంచిర్యాల డీఈఓ చంద్రయ్య కోరారు. శుక్రవారం జిల్లా సైన్స్ కేంద్రంలో నిర్వహించిన సన్నాహక సమావేశంలో మాట్లాడుతూ విద్యార్థులను ప్రోత్సహించి మంచి ప్రాజెక్టులు ప్రదర్శించడం ద్వారా జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు.
తెలంగాణ
'వైజ్ఞానిక మేళా విజయవంతం చేయాలి'


