హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నైరలో ఘనంగా గ్రంథాలయ వారోత్సవాలు

SKLM: నైర వ్యవసాయ కళాశాలలో గ్రంథాలయ వారోత్సవాలు శుక్రవారంతో ఘనంగా ముగిసాయి. లైబ్రరీ ఇంఛార్జి డా. ఎస్.గోవిందరావు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో అసోసియేట్‌ డీన్‌ డా. డీ.చిన్నంనాయుడు మాట్లాడుతూ.. విద్యార్థులు గ్రంథాలయాన్ని సద్వినియోగం చేసుకుని, పుస్తక పఠనంతో విజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని సూచించారు. డా. ఎస్.సురేష్ కుమార్ గ్రంథాలయానికి పుస్తకాలును అందించారు.