ASR: అరకు ఐటీఐ విద్యార్థిని కిల్లో మీనా హత్య ఘటనపై సమగ్ర విచారణ జరిపి, నిందితులను అరెస్టు చేయాలని SFI జిల్లా కార్యదర్శి కార్తీక్ శ్రీను డిమాండ్ చేశారు. బాధిత కుటుంబానికి రూ.50లక్షల పరిహారం, ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలన్నారు. మంత్రి నారా లోకేష్ స్పందించి కుటుంబాన్ని ఆదుకోవాలన్నారు. గిరిజన విద్యార్థుల భద్రతపై అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారన్నారు.
ఆంధ్రప్రదేశ్
'మీనాకు న్యాయం చేయాలి'


