VSP: క్యూఎస్ ఆసియా యూనివర్సిటీ ర్యాంకింగ్స్-2027లో ఆంధ్ర విశ్వవిద్యాలయం దక్షిణ ఆసియా విభాగంలో 270వ ర్యాంక్‌ను, ఓవరాల్‌గా 851-900 బ్యాండ్‌లో స్థానాన్ని సాధించింది. ష్మిత్ సైన్స్ ఫెలోస్ సహకారంతో ప్రచురించిన టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఇంటర్ డిసిప్లినరీ సైన్స్ ర్యాంకింగ్స్-2027లోనూ ఏయూ 1001+ బ్యాండ్‌లో నిలిచింది.
ఆంధ్రప్రదేశ్
దక్షిణ ఆసియాలో ఏయూకు 270వ ర్యాంక్


