హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎంపీలాడ్స్ నిధులపై ఢిల్లీలో ప్రత్యేక సమావేశం

NDL: పార్లమెంట్ హౌస్ అనెక్స్ ఎక్స్‌టెన్షన్‌లో కొడికున్నిల్ సురేష్ అధ్యక్షతన ఎంపీలాడ్స్ నిధులపై పార్లమెంటరీ కమిటీ ప్రత్యేక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో నంద్యాల ఎంపీ, టీడీపీ లోక్‌సభ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ డాక్టర్ బైరెడ్డి శబరి పాల్గొన్నారు. ఎంపీల స్థానిక ప్రాంత అభివృద్ధి పథకానికి సంబంధించిన అంశాలపై సమావేశం నిర్వహించినట్లు ఆమె శుక్రవారం తెలిపారు.