WGL: నగరంలో భారీ వర్షాలు, వరద ముప్పును నివారించేందుకు ప్రధాన నాలాల పటిష్ఠీకరణపై దృష్టి సారించాలని మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ సెక్రటరీ, CDMA డా.టి.కె.శ్రీదేవి సూచించారు. శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా స్ట్రామ్ వాటర్ డ్రైన్ DPR పురోగతిని సమీక్షించారు. వరద నీరు సాఫీగా వెళ్లేలా సమగ్ర ప్రణాళిక రూపొందించాలని కమీషనర్‌ను ఆదేశించారు.
తెలంగాణ
జిల్లాలో నాలాల పటిష్ఠీకరణపై సమీక్ష


