హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'కోర్టు ఉత్తర్వుల మేరకు అభ్యర్థులకు ఎస్కార్ట్ కల్పించాలి'

కడప కలెక్టర్ అందుబాటులో లేకపోవడంతో డీఆర్వోను వైసీపీ జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి, ఎస్సీ సెల్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పులి సునీల్ కుమార్, మాజీ మేయర్ పాకా సురేష్ కలిశారు. కోర్టు ఉత్తర్వుల మేరకు సర్పంచ్ అభ్యర్థులు నామినేషన్లు వేసేందుకు పోలీసు ఎస్కార్ట్ కల్పించాలని కోరారు.