హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'ఎంపీడీవో కార్యాలయాల్లో పోస్టల్ బ్యాలెట్ ఫెలిసిటేషన్'

VZM: రాష్ట్ర ఎన్నికల సంఘం జారీ చేసిన షెడ్యూల్ ప్రకారం 2వ సాధారణ గ్రామ పంచాయతీ ఎన్నికల విధుల్లో పాల్గొనే ప్రభుత్వ ఉద్యోగులు ఓటు హక్కు వినియోగించేందుకు ఎంపీడీవో కార్యాలయంలో పోస్టల్ బ్యాలెట్ ఫెలిసిటేషన్ ఏర్పాటు చేశారు. ఈ మేరకు కలెక్టర్ రాంసుందర్ రెడ్డి శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఏపీ పంచాయతీరాజ్ 2006 ప్రకారం ఉద్యోగులు రహస్యంగా ఓటు వేసేందుకు ఈ చర్యలు తీసుకున్నట్లు తెలిపారు.