WGL: CMRF చెక్కులు అనారోగ్యంతో ఉన్న పేదలకు వరం లాంటిదని చెన్నారావుపేట మండలం ఖాదర్పేట గ్రామ సర్పంచ్ గూడ సంధ్య మహేందర్ అన్నారు. నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ఆదేశాలతో గ్రామానికి చెందిన చింతం యువరాణికి మంజూరైన రూ.38 వేల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు అందజేశారు. అర్హులైన ప్రతి పేద కుటుంబం పథకాలు వినియోగించుకోవాలన్నారు.
తెలంగాణ
‘CMRF పేదలకు వరం’


