SDPT: జిల్లాలో అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ప్రయోజనాలు అందేలా దరఖాస్తుల నమోదు ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని కలెక్టర్ కే. హైమావతి అధికారులను ఆదేశించారు. శుక్రవారం నంగునూరు మండలం పాలమాకుల గ్రామంలోని రైతువేదికలో జరుగుతున్న దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియను ఆకస్మికంగా తనిఖీ చేశారు.
తెలంగాణ
'అర్హులందరికీ బీమా పథకం ప్రయోజనాలు అందించాలి'


