హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఇందిరమ్మ బీమా పథకంపై అవగాహన

SRD: సదాశివపేట మం ఇశ్రతాబాద్ గ్రామంలో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అర్హులైన ప్రతి కుటుంబం ఈ పథకాన్ని వినియోగించుకోవాలని, నిరక్షరాస్యులకు కూడా పథకంపై అవగాహన కల్పించాలని గ్రామ కార్యదర్శి నరసింహులు కోరారు. కార్యక్రమంలో సర్పంచ్ బలరాం అనిత శ్రీనివాస్, ఉపసర్పంచ్ శ్రీనివాస్, వార్డు సభ్యులు నాగమణి తదితరులు పాల్గొన్నారు.