GDWL: ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్ ఫుట్‌బాల్ టోర్నమెంట్‌కు అయిజ ఎన్‌ఫోర్స్‌మెంట్ డీటీ ప్రశాంత్ గౌడ్ ఎంపికయ్యారు. ఈనెల 17 నుంచి 24 వరకు గోవాలో జరిగే పోటీల్లో తెలంగాణ జట్టుకు వైస్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నారు. ఆయన ఎంపికపై అయిజ రేషన్ డీలర్లు, ఎంఎల్ఎస్ సిబ్బంది హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు.
తెలంగాణ
ఆల్ ఇండియా ఫుట్‌బాల్ టోర్నీకి ప్రశాంత్ గౌడ్ ఎంపిక


