హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జిల్లా జడ్పీ ఛైర్మన్‌గా పద్మ ప్రమాణ స్వీకారం

E.G: హుకుంపేటలో జిల్లా పరిషత్ ఛైర్మన్గా రాయవరం ZPTC కాద పద్మ, వైస్ ఛైర్మన్ గా నిడదవోలు ZPTC పల్నాటి రజనీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ముందుగా ZPTC సభ్యులతో కలెక్టర్ కీర్తి చేకూరి ప్రమాణ స్వీకారం చేయించారు. జిల్లా పరిషత్ CEO ఎం.రాజు, మంత్రి కందుల దుర్గేశ్, MLAలు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, వేగుళ్ల జోగేశ్వరరావు, ముప్పిడి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.