హైదరాబాద్: 28°C
తెలంగాణ

కంకర తేలిన రాజంపేట- నాగాపూర్ రహదారి

SRD: సంగారెడ్డిలోని రాజంపేట నుంచి నాగాపూర్ గ్రామానికి వెళ్లే 2 కిలోమీటర్ల రహదారి కంకర తేలి అధ్వానంగా మారింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాత్రి వేళల్లో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి రహదారికి మరమ్మతులు చేపట్టాలని కోరుతున్నారు.