హైదరాబాద్: 28°C
తెలంగాణ

రేపు ఇందిరమ్మ బీమాకు శ్రీకారం: కలెక్టర్

MLG: ఇంచెర్ల రైతు వేదికలో శనివారం మధ్యాహ్నం 2 గంటలకు ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని మంత్రి సీతక్క, MP బలరాం నాయక్ ప్రారంభిస్తారని కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు అన్నారు. ప్రతికుటుంబానికి రూ.5 లక్షల జీవిత బీమా రక్షణ అందనుందని ఆయన తెలిపారు. ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారులు హాజరుకావాలని కలెక్టర్ సూచించారు.